Gruhalakshmi Serial Vikram: 'రంగస్థలం' చిట్టిబాబు కాదండోయ్ 'గృహలక్ష్మి' అల్లుడు విక్రమ్
సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఇతగాడు ఎవరో గుర్తు పట్టారా? Image Credit: Itsactorkalyan/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగృహలక్ష్మి సీరియల్ లో నుదుటి మీద బొట్టు పెట్టుకుని తల్లి చాటు బిడ్డగా కనిపించే విక్రమ్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి. Image Credit: Itsactorkalyan/ Instagram
చిట్టిబాబు కాదండోయ్ తులసమ్మ అల్లుడే. Image Credit: Itsactorkalyan/ Instagram
కళ్యాణ్ రెడ్డిది విజయవాడ. నటన మీద ఆసక్తి తో పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తున్నాడు. Image Credit: Itsactorkalyan/ Instagram
గృహలక్ష్మి సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. Image Credit: Itsactorkalyan/ Instagram
'రాధ రఘునందన', 'మహా కళ్యాణం', 'మిస్ అనసూయ', 'తెలిసి తెలియక', 'చెలి క్షమించవే' వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. Image Credit: Itsactorkalyan/ Instagram
గృహలక్ష్మి అల్లుడు విక్రమ్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి. Image Credit: Itsactorkalyan/ Instagram
గృహలక్ష్మి అల్లుడు విక్రమ్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి. Image Credit: Itsactorkalyan/ Instagram