Game On Movie: ప్రవీణ్ సత్తారు క్లాప్‌తో ఆట మొదలైంది
ABP Desam
Updated at:
23 Apr 2022 04:36 PM (IST)
1
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఆన్'. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి దయానంద్ దర్శకుడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్‌తో 'గేమ్ ఆన్' సినిమా మొదలైంది. ఈ చిత్రాన్ని వి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కుమార్ బాబు జి నిర్మాత.
3
హీరో హీరోయిన్లు నేహా సోలంకి, గీతానంద్
4
'గేమ్ ఆన్' సినిమా ప్రారంభోత్సవంలో ఒక దృశ్యం.
5
'గేమ్ ఆన్' సినిమా ప్రారంభోత్సవంలో ఒక దృశ్యం.