In Pics: విశాఖ శారదా పీఠంలో మంత్రి రోజా - మొక్కులు తీర్చుకొనేందుకు సందర్శన!
ABP Desam
Updated at:
23 Apr 2022 12:43 PM (IST)
1
ఏపీ మంత్రి ఆర్కే రోజా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సుల కోసం ఆమె విశాఖ శారదా పీఠానికి వచ్చారు.
3
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు చేశారు.
4
ఇటీవల ఆర్కే రోజా పర్యటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
5
అంతకుముందు రోజా తిరుమల, శ్రీకాళహస్తి, శారదాపీఠం, సింహాచలం సహా వరుసగా పుణ్య క్షేత్రాలు సందర్శించి దైవ దర్శనాలు చేసుకున్నారు. తాజాగా మంత్రి పదవి దక్కిన అనంతరం మొక్కులు తీర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.