✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Actress Anjali : బేబి పింక్ శారీలో అంజలి.. చీరలంటే ఇష్టమంటూనే హాట్ ఫోజులిచ్చిందిగా

Actress Anjali : బేబి పింక్ శారీలో అంజలి.. చీరలంటే ఇష్టమంటూనే హాట్ ఫోజులిచ్చిందిగా

Geddam Vijaya Madhuri Updated at: 03 Feb 2025 08:31 AM (IST)
1

బేబి పింక్ శారీలో స్టన్నింగ్​గా ముస్తాబైంది అంజలి. శారీకి తగ్గట్లు రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని.. తన లుక్స్​ని ఎలివేట్ చేసుకుంది. (Image Source : Instagram/Anjali)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. సింపుల్​గా బొట్టు పెట్టుకుని.. సహజమైన మేకప్ లుక్​లో అందంగా కనిపించింది అంజలి. హెయిర్ లీవ్ చేసి సింపుల్​గా కనిపించింది.(Image Source : Instagram/Anjali)

3

శారీ లుక్​లో ఫోటోలకు హాట్​గా ఫోజులిచ్చింది. Saree love forever 💗అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Anjali)

Continues below advertisement
4

రీసెంట్​గా గేమ్ చేంజర్ సినిమాతో తనలోని నటిని మరోస్థాయికి తీసుకెళ్లింది అంజలి. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శుకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. (Image Source : Instagram/Anjali)

5

తెలుగు అమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే కోలివుడ్​లోనే ఈమెకు హీరోయిన్​గా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగులో చేసిన సినిమాలకు కూడా మంచి గుర్తింపు ఉంది.(Image Source : Instagram/Anjali)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.