Faria Abdullah: రెస్టారెంట్లో ఫరియా సందడి - వైట్ షర్టులో లో దుస్తులు కనిపించేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన చిట్టి
Faria Abdullah Latest Photos: ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జాతీరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిట్టి పాత్రలో ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఫరియాకు కూడా ఆ వెంటనే ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ అమ్మడికి ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమెకు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.
ఇటీవల ఆ ఒక్కటి అడక్కు సినిమాతో అలరించింది. ఇందులో అల్లరి నరేష్‌తో జతకట్టి లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ అందుకుంది. ఇటూ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ భామ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది. దానికి హాయ్ నేనే మీ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ బిగ్ప్లేట్ను పొందగలనా? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Hiii! Can I get the You starters and a Large plate of You for main, with some HummYOUs and a You on the side to go with it. thnx. Plus some youssscream for dessert. ఇందులో వైట్ షర్టులో లో దుస్తులు కనిపించేలా షర్ట్ బటన్ విప్పి గ్లామర్ షో చేసింది. వైట్ షర్టులో ఫరియా క్యూట్‌గా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.