Niharika Konidela : కొణిదెల వారి అమ్మాయి సిగ్గుపడితే ఇంత అందంగా ఉంటుందా? గ్రీన్ డ్రెస్‌లో నిహారికని చూశారా?
నిహారిక కొణిదెల గ్రీన్ కలర్ డ్రెస్‌లో చాలా అందంగా ముస్తాబైంది. తన లుక్స్‌కి తగ్గట్లు ఫోటోలకు ఫోజులిచ్చి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Niharika Konidela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రీన్ కలర్ డ్రెస్‌కి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుంది. చేతికి స్టైలిష్ బ్రాస్లెట్, చెవులకు దుద్దులు, మెడలో చౌకర్ పెట్టుకుని అందంగా నిండుగా కనిపించింది నిహారిక. (Images Source : Instagram/Niharika Konidela)
చేతులకు ఆషాడం సందర్భంగా గోరింటాకు పెట్టుకుని తెలుగుదనంతో చూడముచ్చటగా కనిపించింది. డ్రెస్‌కు తగ్గట్లు ఫోటోకు పచ్చందనమే సాంగ్ సెట్ చేసుకుంది (Images Source : Instagram/Niharika Konidela)
నిహారిక కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్. ఇప్పటివరకు ఆ కాంపౌండ్ నుంచి అందరూ హీరోలే వచ్చారు. (Images Source : Instagram/Niharika Konidela)
ఈ భామ నటిగా పెద్ద సక్సెస్‌ను అందుకోలేకపోయింది. కానీ నిర్మాతగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ.. సక్సెస్‌ను అందుకుంటుంది. (Images Source : Instagram/Niharika Konidela)
తాజాగా పింక్ ఎలిఫెంట్ నుంచి కమిటీ కుర్రాళ్లు అనే స్నేహితుల నేపథ్యంలో సాగే కథని తెరపైకి తీసుకొస్తుంది. ఫ్రెండ్షిప్ డే సమయంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. (Images Source : Instagram/Niharika Konidela)