Dimple Hayathi: దుబాయ్లో డింపుల్ సందడి - గామా రెడ్ కార్పెట్ మీద మెరుపుల్
యంగ్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ అంటే డింపుల్ హయతి పేరు వినబడుతుంది. ఈ అమ్మాయి బెస్ట్ డ్యాన్సర్ మాత్రమే కాదు... గ్లామర్ గాళ్ కూడా! ప్రజెంట్ దుబాయ్ లో ఉన్నారు. గామా అవార్డ్స్ 2024లో సందడి చేశారు. రెడ్ కార్పెట్ మీద అందంగా నడిచారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: Gama Awards Dubai)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగామా అవార్డ్స్ 2024లో డింపుల్ హయతి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ఆమె డ్యాన్స్ హైలైట్ అయ్యిందని టాక్. ఆ విజువల్స్ త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్నాయి. (Image Courtesy: Gama Awards Dubai)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'లో 'జర్ర జర్ర...' స్పెషల్ సాంగ్ లో డింపుల్ హయతి డాన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇంకా విశాల్ 'సామాన్యుడు', మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ', మ్యాచో స్టార్ గోపీచంద్ 'రామబాణం' సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు.(Image Courtesy: Gama Awards Dubai)
డింపుల్ హయతి ఫోటోలు (Image Courtesy: Gama Awards Dubai)
డింపుల్ హయతి ఫోటోలు (Image Courtesy: Gama Awards Dubai)
డింపుల్ హయతి (Image Courtesy: Gama awards dubai 2024)