Dil Raju Daughter: దిల్ రాజు కుమార్తెను స్విమ్ సూట్లో చూశారా - వైరల్ ఫోటోలు
Hanshitha Reddy Latest Photos: ఫోటోలో ఉన్న ఆవిడ పేరు తెలుసు కదా... హన్షితా రెడ్డి! అసలు పేరుతో కంటే అగ్ర నిర్మాత 'దిల్' రాజు కుమార్తెగా ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? (Image Courtesy: hanshithareddy / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHanshitha Reddy In Swimsuit: హన్షితా రెడ్డి ఫోటోలు వైరల్ అవ్వడానికి రీజన్ ఈ ఫోటోలే. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ టైపులో ఉండాలని అంటారు. సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ వేయడం కొందరికి అలవాటు. అలా హన్షితా రెడ్డి కూడా స్విమ్ సూట్ వేశారు. (Image Courtesy: hanshithareddy / Instagram)
హన్షితా రెడ్డి భర్త పేరు అర్చిత్ రెడ్డి. ఈ దంపతులకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. బాబు పెద్దవాడు. ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్ కి వెళ్లారు. అక్కడ పులి పిల్లకు పాలు తాగిస్తున్న అర్చిత్ రెడ్డి. (Image Courtesy: hanshithareddy / Instagram)
సముద్రంలో బోటు షికారు ఎంజాయ్ చేస్తున్న హన్షితా రెడ్డి, అర్చిత్ రెడ్డి ఫ్యామిలీ. అక్కడ కార్ రేసింగ్ లో కూడా వారు పాల్గొన్నారు. (Image Courtesy: hanshithareddy / Instagram)
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటే... ఆయన పేరు మీద 'దిల్' రాజు ప్రొడక్షన్స్ స్థాపించిన హన్షితా రెడ్డి కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. 'బలగం' ప్రొడ్యూసర్లలో ఆవిడ కూడా ఒకరు. (Image Courtesy: hanshithareddy / Instagram)
పిల్లలతో హన్షితా రెడ్డి. మరిన్ని ఫోటోలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: hanshithareddy / Instagram)