Ramya Pasupuleti: తెలుగమ్మాయ్ గ్లామర్ షో .. 'హుషారు' బ్యూటీ రమ్య పసుపులేటి రీసెంట్ లుక్!
గ్లామర్ షో విషయంలో హద్దుల్లేకుండా దూసుకెళుతోంది రమ్య పసుపులేటి. హుషారు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తోంది..
హుషారు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్య పసుపులేటి..హుషారు సక్సెస్ తర్వాత ఫస్ట్ ర్యాంకు రాజు లో నటించింది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో నటించింది.
శ్రీకాంత్ లీడ్ రోల్ చేసిన చదరంగం వెబ్ సిరీస్ తో పాటూ బిఎఫ్ఎఫ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు షూటింగ్ దశలో ఉన్నాయి. రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది
కుందనపు బొమ్మలా ఉండే రమ్య ఫొటోస్ చూసి..నెటిజన్లు అవకాశాలు ఎందుకు రావడం లేదో అని డిస్కస్ చేసుకుంటున్నారు.
రమ్య పసుపులేటి (Image credit: Instagram)
రమ్య పసుపులేటి (Image credit: Instagram)
రమ్య పసుపులేటి (Image credit: Instagram)