Deepa Surender Reddy: థాయ్‌లాండ్‌లో సురేందర్ రెడ్డి భార్య దీప - ఫోటోలు చూశారా?
ఫోటోలో ఉన్న మహిళ ఎవరో గుర్తు పట్టారా? ఆమె పేరు దీప. దర్శకుడు సురేందర్ రెడ్డి భార్య. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం దీపా సురేందర్ రెడ్డి థాయ్‌లాండ్‌లో ఉన్నారు. అక్కడి సముద్ర తీరంలో షికారు చేస్తున్నారు. 'Lost in the magic of islands' అని ఈ ఫోటోలకు కాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
భర్త సురేందర్ రెడ్డి, ఇద్దరు అబ్బాయిలతో కలిసి దీప సురేందర్ రెడ్డి థాయ్‌లాండ్ టూర్ వేశారు. ప్రీ సమ్మర్ టూర్ అనుకుంట. (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ సైనిక్ పురి ఏరియాలో దీప సురేందర్ రెడ్డి ఎన్వీ పేరుతో ఓ బ్యూటీ సెలూన్ ప్రారంభించారు. (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
థాయ్‌లాండ్‌లో బోట్ రైడింగ్ చేస్తున్న సురేందర్ రెడ్డి ఫ్యామిలీ. అబ్బాయితో దీప (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
సురేందర్ రెడ్డి భార్య దీప ఫోటోలు (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
సురేందర్ రెడ్డి భార్య దీప ఫోటోలు (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)
దీపా సురేందర్ రెడ్డి (Image Courtesy: deepa_surender_reddy/ Instagram)