రాష్ట్రపతి చేతుల మీదుగా - నేషనల్ అవార్డ్స్ అందుకున్న సెలబ్రిటీలు వీళ్ళే!

ఢిల్లీలో జరిగిన నేషనల్ అవార్డు ప్రజెంటేషన్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్, కృతి సనన్ తో ఫోటో దిగారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'గంగు భాయ్ కతియావాడి' సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటిగా రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకుంది అలియా భట్.

నేషనల్ అవార్డ్ ప్రజెంటేషన్ ఈవెంట్లో అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, మైత్రి నిర్మాత, డైరెక్టర్ బుచ్చిబాబు, కృతి సనన్ అంతా కలిసి ఫోటోకు ఫోజులిచ్చారు.
నేషనల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో భాగంగా పుష్ప మూవీ టీం తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సందడి చేశారు.
నేషనల్ అవార్డ్స్ ప్రెసెంటేషన్ లోభాగంగా అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈవెంట్ కు ముందు స్నేహ రెడ్డి బన్నీని ఇలా రెడీ చేస్తున్నారు.
నేషనల్ అవార్డ్స్ 2023 ప్రజెంటేషన్ ఈవెంట్ కి బయలుదేరిన అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.
నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్ కి ముందు టాలీవుడ్ సినీ తారల సందడి.
నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్ కోసం అందంగా రెడీ అవుతున్న ఆలియా భట్
నేషనల్ అవార్డు ప్రజెంటేషన్ ఈవెంట్ కి ఆలియా భట్ తో పాటు ఆమె భర్త రణబీర్ కపూర్ ఢిల్లీకి వెళ్లారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూమెంట్ లో ఆలియా, రణ్ బీర్