Keerthy Suresh: కాబోయే కొత్త పెళ్లి కూతురు... బ్యూటిఫుల్ లెహంగాలో బుట్ట బొమ్మలా
Keerthy Suresh Wedding Date: డిసెంబర్ 11న తన చిరకాల ప్రియుడు ఆంటోనీతో వివాహ బంధంలో అడుగుపెట్టడానికి మహానటి కీర్తి సురేష్ రెడీ అయింది. త్వరలో ఆవిడ పెళ్లి చేసుకోనుంది. అయితే... కీర్తి సురేష్ అటెండ్ అయిన లాస్ట్ వెడ్డింగ్ ఎవరిదో తెలుసా? ఆ పెళ్లి వేడుకలు కీర్తి ఎలా సందడి చేసిందో తెలుసా? (Image Courtesy: keerthysureshofficial / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ స్టైలిస్ట్, రాంగోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ వివాహం కొన్ని రోజుల ముందు జరిగింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ కిదాంబితో ఆవిడ ఏడడుగులు వేసింది. శ్రావ్య వర్మ కు కీర్తి మంచి స్నేహితురాలు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
తన బెస్ట్ ఫ్రెండ్ శ్రావ్య వర్మ వెడ్డింగ్ రిసెప్షన్లో బ్యూటిఫుల్ లెహంగా ధరించి కీర్తి సురేష్ సందడి చేశారు. ఆ ఫోటోలను చాలా రోజుల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
కీర్తి సురేష్ పెళ్లి గోవాలో జరగనుంది. ఆ పెళ్లి వేడుకకు తమిళ తెలుగు మలయాళ హిందీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)