Mouni Roy Latest Photos: ఓ అబ్బాయ్! మౌనీ రాయ్‌ను చూడవా? ఆమె నిన్ను చూస్తుంటే...
గ్లామర్ క్వీన్ మౌనీ రాయ్ ఆదివారం ఎలా ఎంజాయ్ చేసినదీ ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. భర్త సూరజ్ నంబియార్, స్నేహితులతో కలిసి ఆమె క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image courtesy - @mouniroy/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'Boy, look at you,looking at me' అంటూ ఈ ఫోటోలకు మౌనీ రాయ్ క్యాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @mouniroy/Instagram)
భర్త సూరజ్ నంబియార్ తో మౌనీ రాయ్ (Image courtesy - @mouniroy/Instagram)
ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేయడంలో మౌనీ రాయ్ మాస్టర్. (Image courtesy - @mouniroy/Instagram)
స్నేహితురాలితో మౌనీ రాయ్ (Image courtesy - @mouniroy/Instagram)
స్నేహితురాలితో మౌనీ రాయ్ (Image courtesy - @mouniroy/Instagram)
మౌనీ రాయ్ (Image courtesy - @mouniroy/Instagram)