భావనా, నీ అందానికి కుర్రకారు అయిపోరా హైరానా!
ABP Desam
Updated at:
25 Apr 2023 09:11 PM (IST)
1
మలయాళంలో 'నమ్మళ్' సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది భావన.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగు లో 'ఒంటరి', 'హీరో' , 'మహాత్మ' సినిమాల్లో నటించింది భావన.
3
భావన అసలు పేరు కార్తికా మీనన్.
4
'నమ్మళ్' సినిమాకి కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకుంది భావన.
5
తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ భావన నటించింది.
6
భావన ప్రస్తుతం మలయాళం సినిమాలతో బిజీగా ఉంది.
7
భావన అందమైన ఫోటోలు.