వైష్ణవితో ఉన్న ఈ అబ్బాయి ఎవరో తెలుసా?
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ ని స్టార్ట్ చేసింది వైష్ణవి చైతన్య. అలా షణ్ముఖ జశ్వంత్ తో కలిసి చేసిన 'సాఫ్ట్వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురంలో' సినిమాలో బన్నీకి చెల్లెలుగా కనిపించి ఆకట్టుకుంది.
ఇక రీసెంట్గా 'బేబీ' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు అరంగేట్రం చేసి సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది.
ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనపై ప్రేక్షకులు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా 'బేబీ' మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ చేశారు.
ఈ ఈవెంట్ కి వైష్ణవి చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన తమ్ముడితో ఈవెంట్లో కొన్ని ఫోటోలు దిగింది.
వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.