'మీటర్' బ్యూటి అతుల్య ట్రెండీ లుక్స్ అదుర్స్ కదా
ABP Desam
Updated at:
15 May 2023 09:00 PM (IST)
1
అందమైన అతుల్య రవి ఫోటోలు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘కాదల్ కాన్ కట్టుదే’అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉందీబ్యూటి.
3
ఏకే అతుల్య ముద్దు పేరు.
4
కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం అట, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.
5
షార్ట ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన అతుల్య తమిళనాట తన మెదటిసినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ ను కూడగట్టుకుంది.
6
'మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య
7
మూడు సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రికి రావాలనుకుంటుంన్నాను ఇప్పటికి కుదిరింది అని ఇటీవల ఓ ఇంటర్వులో చెప్పింది అతుల్యా రవి.