Lokesh Padayatra: నారా లోకేష్ 100వ రోజు పాదయాత్రలో కుటుంబసభ్యులు - ఫొటో గ్యాలరీ
వందవ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాదయాత్రలో భాగంగా చిన్నారిని పలకరిస్తున్న నారా లోకేష్
లోకేష్ పాదయాత్రకు మద్దతు తెలిపిన కుటుంబ సభ్యులు
లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన తల్లి భువనేశ్వరి
లోకేష్ ను కలిసి అభినందించిన కుటుంబ సభ్యులు
పాదయాత్రలో భాగంగా అభిమానులు బహూకరించిన నిలువెత్తు చిత్ర పటంతో లోకేష్, భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు
పాదయాత్రలో లోకేష్ తో కలిసి నడుస్తున్న ఆయన తల్లి భువనేశ్వరి
తల్లి భువనేశ్వరి షూ లేస్ కడుతున్న నారా లోకేష్
లోకేష్ కు బస్సులో నుంచి అభినందనలు తెలుపుతున్న ప్రయాణీకులు
లోకేష్ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన ఆయన కుటుంబసభ్యులు
తల్లి భువనేశ్వరితో కలిసి ఉత్సాహంగా పాదయాత్రలో నడుస్తున్న లోకేష్
తెలగుదేశం నేతలతో పాదయాత్ర నిర్వహించిన లోకేష్, భువనేశ్వరి
లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవటంతో ఉత్సాంగా పాల్గొన్న పార్టీ క్యాడర్
వంద రోజుల పాదయాత్రకు గుర్తుగా పైలాన్ ను ప్రారంభించిన లోకేష్