Rukshar Dhillon: 'బిగ్ బాస్' కోసం అశోక వనంలో పిల్ల ఎలా రెడీ అయ్యిందో చూశారా?
ABP Desam
Updated at:
17 May 2022 07:57 AM (IST)
1
'అశోక వనంలో అర్జున కళ్యాణం'తో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోకి వెళ్లారు. ఇలా రెడీ అయ్యారు. (Image courtesy - @Rukshar Dhillon/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'వైన్ ఈజ్ ఆల్వేస్ గుడ్' అని ఈ ఫోటోలకు రుక్సార్ థిల్లాన్ కాప్షన్ ఇచ్చారు. అంటే... డ్రస్ కలర్ వైన్ కలర్ టైప్ ఉందని! (Image courtesy - @Rukshar Dhillon/Instagram)
3
రుక్సార్ థిల్లాన్ (Image courtesy - @Rukshar Dhillon/Instagram)
4
రుక్సార్ థిల్లాన్ (Image courtesy - @Rukshar Dhillon/Instagram)