Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ స్టన్నింగ్ లుక్ - చీరలో వయ్యారాలు పోతూ లిల్లి హాట్ ఫోజులు...
Anupama Parameswaran Latest Photos: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. మొన్నటి వరకు హోమ్లీలో లుక్ కనిపించిన ఈ బ్యూటీ రెచ్చిపోయిన అందాలు ఆరబోస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల టిల్లు స్క్వేర్ మూవీలో బోల్ట్స్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. అంతేకాదు మొదటి సారి మోడ్రన్ లుక్ కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఇప్పటి దాక చుడిదార్‌లో కనిపించిన ఆమె ఇలా చూసి ఆడియన్స్ అంతా అవాక్క్ అయ్యారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ పోట్టి బట్టలు, చీరల్లో వయ్యారాలు చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ మలయాళ కుట్టి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
ఈ ఫోటోలను 'ఆయత్ కి తార' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా చీరలో వయ్యారాలు పోతున్న అనుపమను చూసి కుర్రకారు ఫిదా అంటుంది.
ఆ ఆకాశంలో తార మెలిసిపోతున్నావంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.