Anjali weekend mode: మేకప్ తీసేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న అంజలి
ABP Desam
Updated at:
26 Mar 2022 03:33 PM (IST)
1
వీకెండ్ వస్తే చాలు... చాలా మంది సెలవులు కోరుకుంటారు. ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అందులో హీరోయిన్ అంజలి కూడా అతీతం ఏమీ కాదు. మేకప్ తీసేసి, సాధారణ యువతిలా ఎంజాయ్ చేశారు. సినిమాలకు ఎలాగో మేకప్ వేసుకోవడం తప్పదు కదా! అందుకని, షూటింగ్ లేని రోజుల్లో ఎలా ఉంటున్నారేమో! (Image courtesy - @yours_anjali/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నీళ్ల దగ్గర చిన్న పిల్లలా ఆడుకుంటున్న అంజలి (Image courtesy - @yours_anjali/Instagram)
3
హైదరాబాద్ లోని ఒక స్టూడియోకి అంజలి ఇలా వెళ్లారు. (Image courtesy - @yours_anjali/Instagram)
4
సమ్మర్ లో చల్లదనం కోసం ఇలా పకృతి ఒడిలో సేద తీరితే భలే ఉంటుంది కదూ! (Image courtesy - @yours_anjali/Instagram)
5
అంజలి (Image courtesy - @yours_anjali/Instagram)
6
అంజలి (Image courtesy - @yours_anjali/Instagram)