Ananya Nagalla Latest Photos: సముద్రపు ఒడ్డున లేత గులాబీలా మెరిసిన అనన్య నాగళ్ల.. చీరలో 'ముద్దుగుమ్మ' అందాలు
తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. వకీల్ సాబ్‌లో మూవీతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 'ప్లేబ్యాక్' సినిమాలో అనన్య నాగాళ్ల హీరోయిన్ గా నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా మంచి విజయం సాధించినవే ఉన్నాయి. ఇటీవల సమంత 'శాకుంతలం'లో నటించింది. శాకుంతల స్నేహితురాలిగా ఆమె లుక్ బాగా ఆకట్టుకుంది. ఇటూ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా మంచి విజయం సాధించినవే ఉన్నాయి. ఇటీవల సమంత 'శాకుంతలం'లో నటించింది. శాకుంతల స్నేహితురాలిగా ఆమె లుక్ బాగా ఆకట్టుకుంది. ఇటూ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంది. తాజాగా పింక్ శారీలో అందాలు అరబోస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ చాలా ఏళ్లుగా ప్రశ్న అడగాలనుందంటూ ఆసక్తికర క్యాప్షన్ జోడించింది.
శాంతి అంటే నా ఉద్దేశ్యం: మీ స్వంత ఆనందాన్ని ఎంచుకోవడం.. ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని/ మీ ప్రియమైన వారు మీ గురించి గర్వపడాలని కోరుకుంటారు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సముద్రపు ఒడ్డున బేబీ పింక్ రంగు చీరలో గులాబీ పువ్వుల మెరిసిపోతున్న ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతుంది. 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అంటూ ఆమె ఫొటోలను నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించిన అనన్య నాగళ్ల అభినయానికి ఊహించని రీతిలో స్పందన లభించింది.
అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుంది.క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ'అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.