Rithu Chowdary Photos: పింక్ గౌనులో రీతూ చౌదరి రాక్స్ - గ్లామర్ షో పీక్స్
బుల్లితెరలో రీతూ చౌదరికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ సీరియల్స్ ద్వారా మొదటి గుర్తింపు తెచ్చుకున్న ఆ అమ్మాయి... తర్వాత 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోలతో మరింత పాపులర్ అయ్యారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ... జనాలను ఆకట్టుకుంటున్నారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
రీతూ చౌదరి ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ సోహైల్ ను ఆమె ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఈ డ్రస్ లో సందడి చేశారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్. షోలు చేయడమే కాదు... కలిసి ఫారిన్ టూర్స్ కూడా వేస్తారు. ఇటీవల వాళ్లిద్దరూ వెళ్లిన ఒక విదేశీ పర్యటన పాపులర్ అవుతోంది. (Image Courtesy: rithu_chowdhary / instagram)
తనపై ఎంతో అభిమానం చూపిస్తున్న ప్రేక్షకుల కోసం రీతూ చౌదరి హార్ట్ సింబల్ చూపించారు. యాక్టింగ్ కంటే గ్లామర్ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తున్నారని ఆమెను విమర్శించే జనాలు కూడా ఉన్నారు. అయితే... ఆమె గ్లామర్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. (Image Courtesy: rithu_chowdhary / instagram)
రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rithu_chowdhary / instagram)
రీతూ చౌదరి (Image Courtesy: rithu_chowdhary / instagram)