Ananya Nagalla Min Makeup Photos: మినిమమ్ మేకప్తోనూ అనన్య మస్త్ ఉందిగా!
అనన్యా నాగళ్ళ... అచ్చ తెలుగు అమ్మాయి. 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అమ్మాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తుల్లో సందడి చేసే అనన్య... తాజాగా మినిమమ్ మేకప్ తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేశారు. అవి మస్తుగా ఉన్నాయని ఆమె ఫాన్స్ అంటున్నారు. (Image Credit: Instagram/Ananya Nagalla)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'Inventing my Sunshine' అంటూ ఈ ఫొటోలకు అనన్యా నాగళ్ళ కాప్షన్ ఇచ్చారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
బ్లాక్ బాటమ్, ప్రింటెడ్ టాప్ లో అనన్యా నాగళ్ళ అందంగా ఉన్నారని... జస్ట్ లిప్ స్టిక్, మినిమమ్ మేకప్ తో కొత్త స్టైల్ సెట్ చేశారని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసిన అనన్య... నితిన్ 'మాస్ట్రో'లో కీలక పాత్ర చేశారు. నరేష్ కుమార్తెగా నటించారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
ప్రస్తుతం సమంత 'శాకుంతలం' సినిమాలో అనన్యా నాగళ్ళ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్లకు ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట. (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్ళ (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్ళ (Image Credit: Instagram/ Ananya Nagalla)