In Pics : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు
తొలిరోజు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిప్పారు.
వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు