అనన్య నాగళ్ల రూటు మార్చిందా? షార్టు-టీషర్టు, తలకు క్యాప్‌తో సరికొత్తగా ‘వకీల్ సాబ్’ బ్యూటీ
తెలుగులో చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మల్లేశం’ సినిమాలో అచ్చ తెనుగు అమ్మాయిలా ఆకట్టుకున్న అనన్య నాగళ్ల.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’, ‘మాస్ట్రో’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా సమంత నటించిన ‘శకుంతలం’ సినిమాలోనూ అనన్య నటించింది. త్వరలో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనన్య. మరి, మన తెలుగు అమ్మాయిలు అంజలి, శ్రీవిద్య తరహాలోనే అనన్య కూడా అక్కడ సెటిల్ అయిపోతుందేమో చూడాలి. మరోవైపు అనన్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడు అందాల విందుతో కుర్రాళ్ల గుండెలను గుల్ల చేస్తోంది. ఎప్పుడూ లంగావోణీ, చీర, వెస్ట్రన్ డ్రెస్‌లతో ఆకట్టుకునే అనన్య.. ఈ సారి వెరైటీగా క్యాప్ పెట్టి, షార్ట్-టీషర్ట్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి మరి. - Image Credit: Ananya Nagalla/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనన్య నాగళ్ల ఫొటోలు - Image Credit: Ananya Nagalla/Instagram
అనన్య నాగళ్ల ఫొటోలు - Image Credit: Ananya Nagalla/Instagram