Amritha Aiyer: 'హనుమాన్' హీరోయిన్ అమృతా అయ్యార్ను ఇలా ఎప్పుడైన చూశారా? - చూస్తే అవాక్కవ్వాల్సిందే
Amritha Aiyer Stylish Look: దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన 'బిగిల్' సినీరంగ ప్రవేశం చేసింది హీరోయిన్ అమృతా అయ్యార్. ఫస్ట్ మూవీతో ప్రేక్షకులు ఆదరణ అందుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్లాప్ అయినా తన అందం, అభియనంతో తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకుంది.
ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' హీరో శ్రీవిష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది.
ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృతా అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇక రీసెంట్ హనుమాన్తో తొలి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న ఈ భామ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఈ బ్యూటీ తాజాగా మోడ్రన్ డ్రెస్లో తళుక్కున మెరిసింది.
లెమన్ ఎల్లో టాప్, వైట్ జీన్స్లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అమృతా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా అమృతాను ఫ్యాన్స్ అంతా అవాక్క్ అవుతున్నారు.