Sravanthi Chokkarapu: చీరలో స్రవంతి చొక్కారపు హోయలు - అందాల ఆరబోస్తూ.. కవ్విస్తున్న క్యూట్ యాంకర్
Sravanthi Chokkarapu Latest Photos: క్యూట్ యాంకర్ స్రవంతి చొక్కారపు క్రేజ్ గురించి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ ఈ బ్యూటీ.
హౌజ్ నుంచి బయటకు యాంకర్‌గా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రలో మూవీ ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.
మరోవైపు సోషల్ మీడియాలో తరచూ ఈ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తుంది. ట్రెడిషన్, ట్రెండీ వేర్‌లో హాట్ షో చేస్తుంటుంది.
దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొదట యూట్యూబ్ వీడియోలో గుర్తింపు పొందిన స్రవంతి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ షో చేస్తు ఉండేది.
దాంతో నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్ బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసింది. హౌజ్‌లో ఉంది కొద్ది రోజులే అయినా తన గ్లామర్ లుక్, ఆట తీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఆమెకు కొద్ది రోజులు సైలెంట్ అయ్యింది. కానీ కొద్ది రోజులుగా ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
ఈ మధ్య పలు సినిమాలకు ప్రీరిలీజ్, ప్రెస్‌మీట్‌లో హోస్ట్ వ్యవహరిస్తూ దర్శనం ఇస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తుంది.
తాజాగా ఈ క్యూట్ యాంకర్ చీరలో హాట్ షో చేసింది. సిల్క్ చీరలో అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలకు “Of all the roads she traveled,journey back to herself was the most magnificent” అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
image 10