Amritha Aiyer: అమృతా... అరెరే, చున్నీ లేకుండా నువ్వలా లంగా వోణి కడితే కుర్రకారు ఏమైపోవాలి?
Hanuman actress Amritha Aiyer Latest Photos: 'హనుమాన్' సినిమాతో అమృతా అయ్యర్ ఖాతాలో వంద కోట్ల విజయం పడింది. ఆ సినిమాకు ముందు కూడా ఆమె ఖాతాలో భారీ విజయాలు ఉన్నాయి. అయితే, ఆ మూవీ సక్సెస్ స్పెషల్ అని చెప్పాలి. ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా లెవల్లో పెంచింది. ఇక ఆవిడ లేటెస్ట్ ఫోటోలు అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. (Image Courtesy: amritha_aiyer / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజీవితంలో పరిస్థితులు మారినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ధృడంగా మార్చుకోండి (When life changes to be harder, change yourself to be stronger) అని ఈ ఫోటోలకు అమృతా అయ్యర్ క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
హనుమాన్ కంటే ముందు రామ్ పోతినేని 'రెడ్' సినిమాలో అమృతా అయ్యర్ ఓ హీరోయిన్ రోల్ చేశారు. శ్రీవిష్ణు 'అర్జున ఫాల్గుణ', తేజ సజ్జ 'జాంబీ రెడ్డి'లో కూడా అమృతా అయ్యర్ నటించారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
'హనుమాన్' కంటే అమృతా అయ్యర్ కెరీర్ లో భారీ సక్సెస్ అంటే... యాంకర్ ప్రదీప్ మాచిరాజు సరసన నటించిన '30 ఏఓజుల్లో ప్రేమించడం ఎలా ' సినిమా. అందులో 'నీలి నీలి ఆకాశం...' సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్' (తెలుగులో అదిరింది), 'తెరి' (తెలుగులో పోలీసోడు) సినిమాల్లో అమృతా అయ్యర్ కీలక పాత్రలు చేసింది. ఆ సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. (Image Courtesy: amritha_aiyer / Instagram)
అమృతా అయ్యర్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లంగా వోణీ ఫోటోలు ఇలా షేర్ చేస్తే కుర్రకారు ఏమైపోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)