✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mrunal Thakur Photos: మృణాల్ మెరుపుల్ చూస్తే కళ్లు జిగేల్మంటాయ్ - సీతారామంలో కనిపించిన అమ్మాయేనా అని అవాక్కవుతారు!

RAMA   |  11 Jun 2024 11:15 AM (IST)
1

సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు రెప్పవేయడం మర్చిపోయామంటూ పోస్ట్ చేస్తున్నారు. మూవీస్ లో పద్ధతిగా కనిపించే బ్యూటీ ఈ పిక్స్ లో అంత హాట్ గా ఉంది...

2

తాజాగా లారెన్స్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన సిరీస్ కాంచన 4 లో మృణాల్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. 'కాంచన', 'కాంచన 2' సినిమాలు భారీ వసూళ్లను కురిపించాయి కానీ కాంచన 3 పెద్దగా వర్కౌట్ కాలేదు. కాంచన 4 తో ఆ లోటు తీర్చేయాలని ఫిక్సయ్యాడు లారెన్స్. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారని అంటున్నారు.

3

ఓ హిందీ సీరియల్ తో నటిగా ప్రయాణం ప్రారంభించిన మృణాళ్...పదేళ్ల క్రితం విట్టిదండు అనే మరాఠి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి చిన్న చిన్న ఆఫర్స్ దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

4

సీతారామం సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది..ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది..ఫ్యామిలీ స్టార్ కూడా హిట్టవుతుంది అనుకున్నారు. అయితే ఈ మూవీలో మృణాళ్ నటన, అందానికి మంచి మార్కులు పడ్డాయి

5

ప్రస్తుతం సౌత్ మూవీస్ తో పాటూ బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mrunal Thakur Photos: మృణాల్ మెరుపుల్ చూస్తే కళ్లు జిగేల్మంటాయ్ - సీతారామంలో కనిపించిన అమ్మాయేనా అని అవాక్కవుతారు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.