Aditi Rao Hydari : గ్రీన్ కలర్ కుర్తాలో అందంగా ముస్తాబైన అదితీ రావు.. డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
అదితీ రావు తన స్టన్నింగ్ లుక్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. గ్రీన్ కలర్ కుర్తా డ్రెస్‌లో ఎలిగెంట్‌గా ఫోజులిచ్చింది. (Images Source: Instagram/Aditi Rao Hydari)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. న్యూడ్ మేకప్ లుక్‌లో అదితీ చాలా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి మినీ కర్ల్స్‌తో స్టైలిష్‌గా కనిపించింది. (Images Source: Instagram/Aditi Rao Hydari)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. At the India today conclave in delhi Warring @raw_mango అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఢిల్లీ జరుగుతున్న ఈవెంట్ కోసం అదితీ ఇలా ముస్తాబైంది.(Images Source: Instagram/Aditi Rao Hydari)
అయితే ఈమె ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 44,800 రూపాయలు. సిల్క్ శాటిన్ కుర్తాను వర్గా ప్యాంట్‌తో పెయిర్ చేసిన ఈ డ్రెస్ ధర 40 వేలు పైమాటే.(Images Source: Instagram/Aditi Rao Hydari)
అలాగే ఈమె ధరించిన గోల్డెన్ చెప్పులు కూడా మంచి ధరనే ఉన్నాయి. Solid Open Toe Block Sandals 1,799 రూపాయలు. (Images Source: Instagram/Aditi Rao Hydari)
Emerald queen❤️❤️ అంటూ ఓ అభిమాని కాంప్లిమెంట్ ఇవ్వగా.. మరో అభిమాని So Beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source: Instagram/Aditi Rao Hydari)