Pushpa 2 Chennai Event: ఎయిర్ పోర్టులో ఐకాన్ స్టార్ అండ్ నేషనల్ క్రష్... పుష్ప 2 చెన్నై ఈవెంట్ కోసం
S Niharika
Updated at:
24 Nov 2024 04:45 PM (IST)
1
ఎయిర్ పోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఎలా నవ్వులు చిందిస్తున్నారో చూశారా? హైదరాబాద్ బేగం పేట్ ఎయిర్ పోర్టులో తీసిన ఫోటో ఇది. వాళ్లిద్దరూ చెన్నై వెళ్లడానికి ఇలా కలిసి వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ఈవెంట్ చెన్నైలో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఆ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి వెళ్లే ముందు ఫోటో తీశారన్నమాట.
3
చెన్నై ఎయిర్ పోర్టులో దిగుతున్న అల్లు అర్జున్. చెన్నైలో పెరగడం వల్ల ఆయనకు తమిళం బాగా వచ్చు. పుష్ప ఈవెంట్, ఆ మధ్య చెన్నై వెళ్లిన కార్యక్రమాల్లో ఆయన తమిళంలో మాట్లాడారు.
4
డిసెంబర్ 5న తమిళనాడులోనూ భారీ ఎత్తున పుష్ప 2 విడుదల కానుంది. రష్మిక కొన్ని తమిళ సినిమాలు చేయడంతో ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది.