Rakul Preet Singh: రకుల్ హెయిర్ స్టైల్ మారింది, డ్రస్ మారింది... అమ్మడు కొత్తగా కనిపించింది - ఫోటోలు చూడండి
Rakul Preet Singh Instagram Pics: రకుల్ రీసెంట్ ఫోటోలు గమనించారా? ఢిల్లీ టు హైదరాబాద్ వయా ముంబై నుంచి వచ్చిన ఈ పంజాబీ అమ్మాయి స్టైల్ గేమ్ మారింది. ప్రతి రెండు పోస్ట్స్ మధ్య వేరియేషన్ చూపెడుతోంది. (Image Courtesy: rakulpreet / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరకుల్ ప్రీత్ సింగ్ ధరించిన సూట్ మీద రెయిన్ బో (ఇంద్రధనుస్సు)లో ఎన్ని రంగులు ఉంటాయో... అన్ని రంగులు ఉన్నాయి. ఈ డ్రస్ కలర్ ఫుల్ అండ్ వైబ్రెంట్ గా ఉంది కదూ! (Image Courtesy: rakulpreet / Instagram)
రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూశారా? బ్లాక్ కలర్ డ్రస్ లో కనిపించారు. ఇప్పుడు వైట్ కలర్ వేశారు. కలర్ మారడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉన్నారు. (Image Courtesy: rakulpreet / Instagram)
డ్రస్ కలర్ మాత్రమే కాదు... హెయిర్ స్టైల్ కూడా ఛేంజ్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. బ్లాక్ కలర్ డ్రస్ ఫోటోలకు ముందు వైట్ కలర్ డ్రస్ లో గ్లామర్ షో చేశారు. (Image Courtesy: rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్స్, డ్రస్ లలో కనబడుతోంది. ఈ మధ్య కాలంలో ఆవిడ తెలుగు సినిమాలు చేయలేదు. దర్శక నిర్మాతలతో రకుల్ ప్రీత్ సింగ్ చర్చలు జరుపుతున్నారట. (Image Courtesy: rakulpreet / Instagram)