Rakul Preet Singh : పింక్ షర్ట్‌లో హాట్ ఫోటోషూట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. క్యాప్షన్ ఫ్యాన్సే చెప్పాలట
రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టన్నింగ్ ఫోటోషూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వింటర్లో కూడా తన లుక్స్‌తో ఇంటర్నెట్లో హీట్‌ని పెంచేస్తోంది ఈ భామ.(Images Source : Instagram/Rakul Preet Singh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్ కలర్ లాంగ్ షర్ట్ వేసుకుని నేలపై కూర్చోని.. మెస్సీ హెయిర్ బన్‌తో ఫోటోషూట్ చేసింది రకుల్. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో ఫ్లోర్‌పై కూర్చోని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rakul Preet Singh)
చేతులకు గోల్డెన్ బ్యాంగిల్స్ వేసుకుని.. మెడలో గోల్డెన్ చైన్స్ వేసుకుని తన లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్. (Images Source : Instagram/Rakul Preet Singh)
Chalo you guys caption this ❤️ best caption ko milega reply 💜 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.All beautiful 😍 అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Rakul Preet Singh)
రకుల్ తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. నటన, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది.(Images Source : Instagram/Rakul Preet Singh)
హిందీలో కూడా సినిమాలు చేసి.. అక్కడ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తమిళ్, హిందీలో సినిమాలు చేస్తుంది రకుల్.(Images Source : Instagram/Rakul Preet Singh)