Tirupati Stampede News:అండగా ఉంటాం- ధైర్యంగా ఉండండి- తిరుపతి తొక్కిసలాట బాధితులను స్విమ్స్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
Khagesh
Updated at:
09 Jan 2025 07:02 PM (IST)
1
తిరుమల తొక్కిసలాటలో గాయపడిన బాధితులు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు.
3
వారి ఆరోగ్య పరిస్థితి, ఎక్కడి నుంచి ఎలా వచ్చారు ఏం జరిగిందో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
4
అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు చంద్రబాబు
5
వారితో ఇంకా ఎవరైనా వచ్చారా... వారి పరిస్థితి ఏంటీ వంటి అన్ని వివరాలను చంద్రబాబు అడిగారు.
6
మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆదేశించిందని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తారని వారికి భరోసా ఇచ్చారు.
7
వారికి అందిస్తున్న వైద్య సాయంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు.
8
ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు. వారికి ఇస్తున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు.