Pragya Jaiswal: స్విమ్ సూట్... పైన కోట్... గ్లామర్‌తో ప్రగ్యా ఫోటో షూట్, ఫ్యాన్స్‌కు ట్రీట్
Pragya Jaiswal Latest Photos: హీరోయిన్లు స్విమ్ సూట్ వేయడం కొత్త కాదు. కానీ, ఈ ఫోటోల్లో ప్రగ్యా జైస్వాల్ ను చూశారా? స్విమ్ సూట్ మీద కొత్తగా కోట్ వేశారు. గ్లామర్ ఫోటో షూట్ కు కొత్త స్టయిల్ అద్దారు ఆవిడ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సినిమా 'ఖేల్ ఖేల్ మే'లో ప్రగ్యా జైస్వాల్ నటించారు. అందులో ఆదిత్య సరసన ఆమె కనిపించారు.
'ఖేల్ ఖేల్ మే' తర్వాత ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ పెరిగాయి. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఆవిడ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
స్విమ్ సూట్... పైన కోట్ వేసి... ప్రగ్యా జైస్వాల్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రగ్యా జైస్వాల్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇది. తన పొడవాటి కాళ్ళు హైలైట్ అయ్యేలా చేసిన ఈ ఫోటో షూట్ ట్రెండ్ అయ్యింది.