Citadel London screening Samantha: ఇక మొదలెడదామా అంటోన్న సమంత.. లండన్‌లో గ్లామర్లుక్లో అదరగొడుతోందిగా!
'సిటాడెల్: హానీ బన్నీ' ప్రీమియర్ షోలో ప్రియాంకచోప్రాతో కలసి సందడి చేసింది సమంత. లండన్ లో వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రియాంక చోప్రాకు తల్లిగా సామ్ నటించిందనే టాక్.. ఈ విషయం తెలియాలంటే నవంబర్ 7 న సిటాడెల్: హనీ బన్నీ వచ్చేవరకు ఆగాల్సిందే.
ప్రస్సుతం ఇటరీ వర్షన్ రిలీజ్ కు సిద్ధమైంది.. సిటాడెల్ యూనివర్స్ పేరుతో యూఎస్, ఇండియా, ఇటలీకి నటులు లండన్ లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు..వారితో పాటూ జాయిన్ అయ్యారు ప్రియాంక చోప్రా, సమంత...
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న సిరీస్ లలో ‘సిటడెల్’ ఒకటి. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత - వరుణ్ ధావన్ నటించారు.
ఇప్పటికే సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించింది..మరోవైపు అనిల్ బర్వే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ కి సైన్ చేసింది.