✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today September 26th: మహదేవయ్యకి కౌంట్ డౌన్ మొదలైంది..సత్య గొంతు పట్టుకున్న క్రిష్ - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  26 Sep 2024 10:10 AM (IST)
1

తన ఎమ్మెల్యే టికెట్ కి అడ్డొస్తున్న వ్యక్తిని చంపిరమ్మని మహదేవయ్య క్రిష్ ని పంపిస్తాడు. నిజం తెలిసిన సత్య..తన భర్తను ఆపేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది.

2

మహదేవయ్య దగ్గరకు వెళ్లి వెంటనే తన భర్తని వెనక్కు రమ్మని చెప్పండి అని అంటుంది. నేను చెబితేనే పోయాడు..ఇంట్లో మగాళ్లకి ఏం చేయాలో తెలుసు..నువ్వు పోయి వంటచేసుకో అని అవమానిస్తాడు మహాదేవయ్య

3

ఫైర్ అయిన సత్య..క్రిష్ మీకొడుకు కాదు కాబట్టే ఇలా చేస్తున్నారని తనకు నిజం తెలిసిన విషయం బయటపెడుతుంది. వాడు నేను బుట్టలో పెట్టి పెంచుకుంటున్న పాము..నేను చెప్పినట్టే వింటాడు అంటాడు మహాదేవయ్య..ఆ పాముతోనే కాటేయిస్తానని సవాల్ చేస్తుంది సత్య..

4

నువ్వు నిజం చెబితే వాడు నమ్ముతాడు అనుకుంటున్నావా..ఇన్నాళ్లూ అబద్ధం చెప్పి ఊడిగం చేయించుకున్నందుకు నా పీకీ పిసికేస్తాడు అనుకుంటున్నావా అని మహదేవయ్య అంటే... మీరు తోలు బొమ్మలా పెంచారు, గుడ్డిప్రేమతో ఉండేలా పెంచారు..ఇక నా మాటెందుకు వింటాడు.. వినే అవకాశం ఉంటే నిజం చెప్పేసేదాన్ని అంటుంది

5

చదువు లేకున్నా నీ మొగుడు చెస్ మస్త్ ఆడుతాడు..ఎవ్వరిమీదనైనా గెలుస్తాడు..నాతో తప్ప..నన్ను గెలుచుడు వాడికి చేతకాదు..నేను గెలవనియ్యను...చచ్చేదాకా గెలవనివ్వ అంటాడు

6

నేను పక్కనుండి గెలిపిస్తాని సత్య సవాల్ చేస్తుంది..అహంకారంగా నవ్వుతున్న మహదేవయ్యతో.. మీ ముందున్నది మీ కోడలు కాదు కోడలి కాని కోడలు...భర్తకోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడిన సత్యభామ.. ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి మావయ్య కానీ మావయ్యగారు అని స్ట్రాంగ్ గా చెబుతుంది.

7

ఒళ్లంతా రక్తంతో ఇంటికి తిరిగొచ్చిన భర్తను చూసి సత్యభామ కంగారుపడుతుంది. బాపూ నీకు అడ్డొచ్చినవాడి పనిపట్టా..ఇక నీకు తిరుగులేదని చెబుతాడు క్రిష్.. మహదేవయ్య సంతోషిస్తాడు..

8

భర్తకు నిజం చెప్పేందుకు సత్య ప్రయత్నిస్తుంది..నీ తండ్రి నిన్ను వాడుకుంటున్నాడని చెబుతుంది కానీ క్రిష్ వినడు.. పైగా మహదేవయ్యను అవమానించింది అనే ఆవేశంతో సత్య గొంతుపట్టుకుంటాడు.. ఇది సెప్టెంబరు 27 శుక్రవారం ఎపిసోడ్ లో హైలెట్ కాబోతోంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today September 26th: మహదేవయ్యకి కౌంట్ డౌన్ మొదలైంది..సత్య గొంతు పట్టుకున్న క్రిష్ - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.