Poonam Bajwa Latest Photos: బికినీలో బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా గుర్తు ఉన్నారా? అదేనండీ... నాగార్జున 'బాస్' సినిమాలో సెకండ్ హీరోయిన్. అల్లు అర్జున్ 'పరుగు'లో హీరోయిన్ సిస్టర్ రోల్ చేశారు. ఆ తర్వాత తెలుగులో సినిమాలు ఏమీ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో తరచూ సందడి చేస్తుంటారు. రీసెంట్ గా బ్లాక్ బికినీలో దిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. అవి మీరూ ఓసారి చూడండి (Image courtesy - @poonambajwa555/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'యన్.టి.ఆర్ కథానాయకుడు' సినిమాలో పూనమ్ బజ్వా అతిథి పాత్రలో కనిపించారు. లోకేశ్వరి రోల్ చేశారామె. (Image courtesy - @poonambajwa555/Instagram)
బ్లాక్ బికినిలో ఫొటోలు ఇప్పుడు దిగినవి కాదట. గతంలో ఎప్పుడో దిగినవి ఇప్పుడు పోస్ట్ చేశారు. (Image courtesy - @poonambajwa555/Instagram)
బ్లాక్ బికినీలో పూనమ్ బజ్వా (Image courtesy - @poonambajwa555/Instagram)
పూనమ్ బజ్వా (Image courtesy - @poonambajwa555/Instagram)