Nidhhi Agerwal: నిధి అగర్వాల్ పెళ్లి చూపులు వైబ్స్... కాసేపటికి మనసు మారిందండోయ్
S Niharika
Updated at:
10 Dec 2024 04:24 PM (IST)
1
Nidhhi Agerwal Pelli Choopulu: ట్రెడిషనల్ శారీలో నిధి అగర్వాల్ లుక్ సూపర్ ఉంటుంది. లేటెస్ట్ గా ఆవిడ ఈ ఫోటోలను సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ లో షేర్ చేశారు. మొదట ఈ ఫోటోలకు 'పెళ్లి చూపులు వైబ్స్' అని క్యాప్షన్ ఇచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదట 'పెళ్లి చూపులు వైబ్స్' అని పేర్కొన్న నిధి అగర్వాల్... ఆ తర్వాత కాసేపటికి క్యాప్షన్ 'ప్రతిరోజు నేను ఇదే లుక్కులో కనిపించాలా? ప్రతిరోజు నేను ఇదే డ్రెస్ వేసుకోవాలా?' అనే అర్థం వచ్చేలా మార్చేశారు.
3
నిధి అగర్వాల్ చీర కట్టడం, ఇలా నగలు వేసుకోవడం కొత్త కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఇటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి.
4
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఆ సినిమా విడుదల కోసం ఆవిడ వెయిట్ చేస్తున్నారు.