Neha Sharma: నేహా శర్మ - ప్రేక్షకుల గుండెల్లో కలవరమా?

నేహా శర్మ తెలుగులో సినిమా చేసి చాలా రోజులైంది. రామ్ చరణ్ 'చిరుత', ఆ తర్వాత మరో సినిమా తప్ప ఏమీ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అందువల్ల, ఆమెను ఫాలో అయ్యే టాలీవుడ్ ఆడియన్స్ ఉన్నారు. నేహా శర్మ రెడ్ కలర్ డ్రస్ లో కొత్తగా ఫొటోలు పోస్ట్ చేశారు. అవి చూస్తే ప్రేక్షకుల గుండెల్లో కలవరం కంపల్సరీ అన్నట్టు ఉన్నాయి. నేహా అంత హాట్ హాట్ గా ఉన్నారు. (Image courtesy - @nehasharmaofficial/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నేహా శర్మ సింపుల్ డ్రస్ వేసినా సూపర్ అనేలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image courtesy - @nehasharmaofficial/Instagram)

పువ్వుల్లో ఆటలు ఆడుతున్న నేహా శర్మ (Image courtesy - @nehasharmaofficial/Instagram)
నేహా శర్మ (Image courtesy - @nehasharmaofficial/Instagram)