Hansika Mothwani Photos: లుక్ మార్చిన హన్సిక, వరుస ప్రాజెక్ట్స్ తో తగ్గేదే లే అంటున్న బ్యూటీ
బాలీవుడ్‌లో బాలనటిగా ఆకట్టుకున్న హన్షిక.. ‘దేశముదురు’ సినిమాతో చిన్న వయస్సులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ సూపర్ హిట్టవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. 2019 నుంచి హన్సికకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్’లో సందీప్ కిషన్‌తో కలసి నటించిన ఈ బొద్దుగుమ్ ఆ తర్వాత వెండితెరకు కాస్త బ్రేక్ తీసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమళ్లీ 2021లో ఒకేసారి 5 సినిమాలు ఓకే చేసేసి షాకిచ్చింది. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో మరో 4 సినిమా ఛాన్సులు కూడా తన కోసం ఎదురుచూస్తున్నాయంటోంది.
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)