మోడ్రన్ దేవదూతలా మెరిసిపోతున్న నభా నటేష్ - సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమంటూ సిగ్నల్
నభా నటేష్.. అందం అభినయాన్ని మిక్సీలో వేస్తే వచ్చే రూపమే ఈమె. ఈ కన్నడ పోరికి అక్కడ కంటే తెలుగులోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో నభా ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె భుజం విరగడంతో కొన్నాళ్లు హాస్పిటల్‌కే పరిమితమైంది. ఇటీవలె ఆమె కోలుకుని మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా తెల్ల దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ఫొటోలు కొన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి. - Images Credit: Nabha Natesh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Nabha Natesh/Instagram