బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్న రష్మి - ఎంత అందంగా ఉందో?
ABP Desam
Updated at:
28 Mar 2023 12:02 AM (IST)
1
రష్మి గౌతం తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ రష్మి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.
3
రష్మి గౌతం ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తుంది.
4
గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది.
5
రష్మి త్వరలో భోళాా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.
6
ఇంతకు ముందు చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో కనిపించింది.