ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Meenaakshi Chaudhary : రెడ్ శారీలో మీనాక్షి చౌదరి.. చిట్టి నడుముతో మాయ చేస్తోందిగా

Meenaakshi Chaudhary : రెడ్ శారీలో మీనాక్షి చౌదరి.. చిట్టి నడుముతో మాయ చేస్తోందిగా

Geddam Vijaya Madhuri Updated at: 05 Dec 2024 08:31 PM (IST)
1

మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. రెడ్ శారీలో అందంగా ముస్తాబై చాలా క్యూట్​గా కనిపించింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

హెయిర్​ని లీవ్ చేసి.. శారీని అందంగా కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. శారీ లుక్​కి తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

3

ఈ ఫోటోలను షేర్ చేసి.. Some 🌶️ for you 🤓 అంటూ హాట్ మిర్చిలా ముస్తాబైంది ఈ బ్యూటీ. ఈ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

4

ఈ మధ్యకాలంలో లక్కీ భాస్కర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. సినిమాలో ఈమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

5

తెలుగులో మంచి సినిమాలే చేసింది కానీ.. తగినంత గుర్తింపు దక్కలేదు ఈమెకు. కానీ ఈసారి లక్కీ భాస్కర్​తో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.