Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Ananya Nagalla Latest News: సమంత కాదు అండి... మన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ. ఆ విషయం తెలుసు కదా అంటారా? అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక నెటిజన్ చేసిన కామెంట్ గురించి మీకు చెప్పాలి. సడన్గా చూసి సమంత అనుకున్న అని ఈ ఫోటోలకు కామెంట్ చేశారు ఒకరు. (Image Courtesy: ananya.nagalla / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనన్య నాగళ్ళ మరో కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో ఆవిడ ఒక హీరోయిన్. (Image Courtesy: ananya.nagalla / Instagram)
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి చీరలో చక్కగా సంప్రదాయ బద్ధంగా వచ్చారు అన్య నాగళ్ళ. మరొక కార్యక్రమం కోసం ఇలా చుడిదార్ సూట్ వేశారు. (Image Courtesy: ananya.nagalla / Instagram)
ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉందని సరే తనకు అవకాశాలు వస్తుండడం చాలా సంతోషంగా ఉంది అని అనన్య నాగల శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ విడుదల కార్యక్రమములో పేర్కొన్నారు. (Image Courtesy: ananya.nagalla / Instagram)
అనన్య నాగళ్ళతో పాటు హీరోయిన్ల ఫోటో గ్యాలరీల కోసం తాజా వార్తలు కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (Image Courtesy: ananya.nagalla / Instagram)