Aishwarya Rajesh Latest Photos : బాస్ లేడీ లుక్లో తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్
'సొప్పన సుందరి' సినిమా పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఐశ్వర్యా రాజేష్... ఇదిగో ఇలా బాస్ లేడీ లుక్ లో సందడి చేశారు. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సొప్పన సుందరి'కి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
అన్నట్టు... ఐశ్వర్యా రాజేష్ తెలుగు అమ్మాయే. ఒకప్పటి హీరో రాజేష్ కుమార్తె. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో పాటు కొన్ని సినిమాల్లో ఐశ్వర్యా రాజేష్ నటించారు. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
ఐశ్వర్యా రాజేష్ కొత్త ఫోటోలు (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ పిక్స్ (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
చీరలో ఐశ్వర్యా రాజేష్(Image Courtesy : Aishwarya Rajesh Instagram)
ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy : Aishwarya Rajesh Instagram)