బ్లాక్ శారీలో కైపెక్కించే చూపులతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న అందాల ‘అమ్ము’
2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ఐశ్వర్య లక్ష్మి.. 2017లో 'జందుకలుడే నత్తిల్ ఒరిడవేలా' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'యాక్షన్', 'జగమే తంత్రం' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
సత్యదేవ్ హీరోగా నటించిన 'గాడ్సే' సినిమాతో ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని మాయ చేసిందీ మలయాళీ కుట్టి.
మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
‘అమ్ము’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ.. 'గార్గి', 'మట్టి కుస్తీ' సినిమాలతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కింగ్ ఆఫ్ కోట'(KOK) సినిమాలో నటిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య.. తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఐశ్వర్య లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు
ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు
ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు