Aditi Rao Hydari: కుర్రాళ్లను అందంతో హైరానా చేస్తోన్న అదితిరావు హైదరి
2006లో ‘ప్రజాపతి’ అనే మలయాళం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అదితిరావు హైదరి. ఆ తర్వాత పలు హిందీ మూవీస్‌లో నటించింది. తెలుగులో ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’ సినిమాలతో ఆకట్టుకుంది. అయితే, ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో అదితికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం అదితి.. హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన పలు హిందీ వెబ్ సీరిస్‌లు, సినిమాలు విడుదల కానున్నాయి. తాజాగా అదితి ఇన్‌స్టాగ్రామ్‌లో పిగ్గీటైల్తో ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది. - Image Credit: Aditi Rao Hydari/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅదితిరావు హైదరీ ఫొటోలు - Image Credit: Aditi Rao Hydari/Instagram
అదితిరావు హైదరీ ఫొటోలు - Image Credit: Aditi Rao Hydari/Instagram
అదితిరావు హైదరీ ఫొటోలు - Image Credit: Aditi Rao Hydari/Instagram
అదితిరావు హైదరీ ఫొటోలు - Image Credit: Aditi Rao Hydari/Instagram
అదితిరావు హైదరీ ఫొటోలు - Image Credit: Aditi Rao Hydari/Instagram