Raashi Khanna: జిగేల్ మంటూ గ్లామర్ డోస్ పెంచేసిన రాశీ ఖన్నా
ABP Desam | 26 Feb 2023 04:10 PM (IST)
1
రాశీ ఖన్నా తన రూట్ మార్చేసింది. ఎప్పుడూ లేని విధంగా గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్ చేస్తుంది. Image Credit: Raashi Khanna/ Instagram
2
రాశీ ఖన్నా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారు మతిపోగొట్టేస్తున్నాయ్. Image Credit: Raashi Khanna/ Instagram
3
గ్లామరస్ డాల్ గా మారిపోయింది రాశీ ఖన్నా. Image Credit: Raashi Khanna/ Instagram
4
ఇటీవలే ఫర్జీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది. Image Credit: Raashi Khanna/ Instagram
5
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషించారు. Image Credit: Raashi Khanna/ Instagram
6
విజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. Image Credit: Raashi Khanna/ Instagram
7
రాశీ ఖన్నా గ్లామరస్ లుక్. Image Credit: Raashi Khanna/ Instagram