ట్రెడిషనల్ వేర్ లో ప్రియా వారియర్ హాట్ ఫోజులు - ఫోటోలు వైరల్!
ABP Desam
Updated at:
05 Nov 2023 04:15 PM (IST)

1
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

3
'ఓరు ఆధార్ లవ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా వారియర్ మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకుంది.
4
ఈ మూవీ తర్వాత తెలుగులో నితిన్ సరసన 'చెక్' యంగ్ హీరో తేజ సజ్జాతో 'ఇష్క్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
5
రీసెంట్ గా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన 'బ్రో' సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
6
ప్రియా వారియర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.